Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయ‌ణ‌పేట‌లో సైన్స్ పార్క్... ప్రారంభించిన కేటీయార్

Updated: శనివారం, 10 జులై 2021 (19:05 IST)
పాల‌మూరు రంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌పేట‌లో ఓ గొప్ప సంద‌ర్శ‌న కేంద్రం ప్రారంభం అయింది. నారాయణపేటలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీయార్ ప్రారంభించారు.

పాల‌మూరులో లిప్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాన్ని ఎంత ఖ‌ర్చ‌యినా భ‌రించి నిర్మిస్తామ‌ని కేటీయార్ చెప్పారు. ఈ ప‌థ‌కంపై సీఎం కేసీయార్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ని చెప్పారు. పాల‌మూరు జిల్లాలో ప్ర‌జ‌ల‌కు రిక్రియేష‌న్ క‌లిగించేందుకు ఈ థీమ్ పార్క్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.

అన్నీ చూడండి

టైమ్స్ స్క్వేర్‌లో జెండా ఎగురవేతకు ముఖ్య అతిథిగా బుట్టబొమ్మ.. డ్యాన్స్ అదుర్స్ (video)

పవన్ కళ్యాణ్ గారు మోదీ ని కలిసినప్పుడు నేనిచ్చిన స్కోర్ నచ్చి పిలిపించారు : అజయ్ అరసాడ

Anirudh and Kavya : గ్రీస్ లో అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం జరగనుందా ?

Nidhhi Agerwal: పుట్టినరోజున కొత్త చిత్రాన్ని ప్రారంభించిన నిధి అగర్వాల్

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

తర్వాతి కథనం
Show comments