Daily Horoscope
✕

hyderabad rains, శంషాబాదులో బాదిన వర్షం, విమానాలను దారి మళ్లించారు

Written By ఐవీఆర్
Updated: గురువారం, 21 ఏప్రియల్ 2022 (23:27 IST)
విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు వరుణుడు కాస్త చల్లబరిచాడు. హైదరాబాద్ నగరంలో గురువారం వర్షం పడింది.  వర్షంతో పాటు పెద్దఎత్తున గాలులు కూడా వీయడంతో విద్యుత్ నిలిచిపోయింది.

 
మరోవైపు శంషాబాదులో వాతావరణం గాలివానతో కూడి వుండటంతో విమానాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. భారీగా ఈదురుగాలులు, వర్షం పడుతుండటంతో శంషాబాదులో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసారు.

అన్నీ చూడండి

repeat movie review :ఈ నగరానికి ఏమైంది ? రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

మనిషి పశువు అయితే.. జంగా గ్లింప్స్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

క్యాస్టింగ్ కౌచ్.. అపుడూ వుంది.. ఇపుడూ వుంది.. బాటిళ్లలో మూత్ర విసర్జన చేశాం...: రమ్యకృష్ణ

రెండో పార్ట్ తో పాటు రీ రిలీజ్ ఐడియా విశ్వక్ సేన్ దే : సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments