Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ముగియనున్న గ్రూపు-1 దరఖాస్తు గడువు

Written By సెల్వి
Updated: శనివారం, 4 జూన్ 2022 (13:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు-1 దరఖాస్తు గడువు తేదీ నేటి(శనివారం)తో ముగియనుంది. గ్రూపు-1లో ఖాళీగావున్న పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీచేశారు. ఈ పోస్టులకు అనేక మంది నిరుద్యోగ అభ్యర్థుల విపరీతంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. పైగా, నిరుద్యోగ అభ్యర్థుల వినతి మేరకు మే 31 తేదీతో ముగిసిన దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడగించింది. 
 
కాగా, గ్రూపు-1 పోస్టుల కోసం ఇప్పటివరకు 3,58,237 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, 1,88,137 మంది అభ్యర్థులు ఓటీర్ అప్‌డేట్ చేసుకున్నారు. ఓటీఆర్ ఎడిట్ చేసుకున్న వారి సంఖ్య 3,79,851గా వుంది. దరఖాస్తు నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుడా టీఎస్ పీఎస్సీ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెల్సిందే. 

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments