గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (08:56 IST)

రాంచరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ దీపావళికి రాబోతుంది

Ramcharan-gamechanger
Ramcharan-gamechanger
రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ దీపావళికి రాబోతుంది. 12 రోజులు ల్లో జరగండి 1వ సింగిల్ రాబోతుంది. ఈ విషయాన్ని చరణ్ ఫ్యాన్స్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఇటీవలే హైదరాబాద్ శివార్లో వేసిన సెట్లో షూటింగ్ జరిగింది. తాజాగా ఆ సెట్లో చిత్రించిన సాంగ్ ను దీపావళికి విడుదల చేయనున్నారు. దర్శకుడు శంకర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణవిలువలతొ తీస్తున్నారు.
 
Game chenger set
Game chenger set
గేమ్‌ ఛేంజర్‌ అనేది పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా. ఇటీవలే థ్రిల్లర్‌ అంశాలతో కూడిన సన్నివేశాలను తెరకెక్కించారు. పోస్టర్లో కూడా బూత్ బంగ్లా వైపు కదులుతున్న ఫొటోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఎస్.ఎస్. థమన్‌ సంగీతం అందించాడు. రామ్ చరణ్, కియారా అద్వాణి, ఎస్.జె.సూర్య, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి బొనాంజాగా పాటను రిలీజ్ చేస్తున్నారు.