శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (22:31 IST)

ఇనయ సుల్తానా గ్లామర్ అవతార్..

Inaya sulthana
Inaya sulthana
తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. చివరగా క్రాంతి అనే మూవీలో నటించింది. ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. 
 
ఈ నేపథ్యంలో ఇనయ సుల్తానా మరికొన్ని సినిమా ఛాన్సుల కోసం గ్లామర్ అవతారం ఎత్తింది. తాజాగా ట్రెండీ వేర్‌లో మతి పోగొడుతుంది హాట్ అందాలతో అదరగొడుతోంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Inaya sulthana
Inaya sulthana