సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జులై 2024 (11:41 IST)

సాయిధరమ్ తేజ్ - మెహ్రీన్ ప్రేమలో వున్నారా? నిజమెంత?

Mehreen Pirzada
''జవాన్'' సినిమాలో కలిసి నటించిన సాయిధరమ్ తేజ్ మెహ్రీన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని సినిమాలు చేసే పనిలో  బిజీగా ఉన్నాడు. మెహ్రీన్ ఒక పొలిటీషియన్‌తో పెళ్లికి సిద్ధమై ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి దానిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ ప్రేమలో వున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే గతంలో సాయిధరమ్ తేజ్‌పై గతంలోనే వార్తలొచ్చాయి. 
 
ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం మెహ్రీన్‌తో ప్రేమ కూడా ఉత్తుత్తి కథలేనని.. పెళ్లి గురించి ఎలాంటి సమాచారం ఉన్న తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.