Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేఖావాణి డ‌బుల్ సిమ్ కార్డా!

Written By డీవీ
Updated: శనివారం, 1 మే 2021 (17:15 IST)
Sureka enjoy
న‌టి సురేఖావాణి త‌ర‌చూ త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇటీవ‌లే త‌న పుట్టిన‌రోజునాడు కేక్‌లు క‌ట్‌చేసి కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డిపిన ఆమె ఆ మ‌రునాడి స్నేహితుల‌తో క‌లిసి ఎంజాయ్ చేసింది. త‌న స్నేహితులు డాన్స్ చేస్తూ చేతితో విజ‌ల్స్‌ వేస్తుండ‌గా వారిని చూసి బాగా ఎంజాయ్ చేసింది కూడా. ప్ర‌స్తుతం షూటింగ్ లేక‌పోవ‌డంతో ఇంటివ‌ద్ద‌నే వుంటూ కుటుంబంతో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం అల‌వాటైపోయింది.
 
Ajit, sureka
మేడేనాడు అజిత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ‌త జ్ఞాప‌కాల‌కు వెళ్ళిపోయింది. అజిత్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అజిత్ చాలా సౌమ్యంగా నిల‌బ‌డ్డాడు. ఆ ప‌క్క‌నే త‌ను మామూలుగా నిల‌బ‌డి ఫోజ్ ఇచ్చింది. ఇది త‌న‌కు మ‌ధుర జ్ఞాప‌కాలంటూ ట్వీట్ చేసింది. ఫుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు త‌ల సార్ క్ర‌ష్ ఫ‌ర్ ఎవ‌ర్‌. అంటూ పోస్ట్ చేసింది. ఓ అభిమాని దానికి స్పందిస్తూ.. డ‌బుల్ సిమ్‌కార్డ్ బ‌బ్లూ.. అంటూ న‌వ్వుతూ రిప్ల‌యి ఇచ్చాడు. షూటింగ్‌లో బాగా తెలిసిన‌వారే ఆమెను బ‌బ్లూ అంటూ స‌ర‌దాగా పిలుస్తుంటారు.

అన్నీ చూడండి

ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్ ఆరా.. ఏమైందో కనుక్కోండి..

హేమంత్ సోరెన్ గారు, నిరసన చేస్తున్న విద్యార్థులను కలిసి మాట్లాడండి: జార్ఖండ్ సీఎంకి రాహుల్ లేఖ

భోగాపురంలో ప్రారంభమైన విమాన సేవలు.. హైదరాబాద్ నుంచి ఇండిగో ల్యాండింగ్

ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం: నారా లోకేష్

ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్‌ల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?

అన్నీ చూడండి

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

తర్వాతి కథనం
Show comments