Biodata Maker
✕

టబుతో 28 ఏళ్ల తర్వాత రొమాన్స్ చేయనున్న వెంకీ?

Updated: మంగళవారం, 11 జూన్ 2019 (15:48 IST)
అందాల సీనియర్ నటి టబు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. హిందీలో విడుదలైన 'దే దే ప్యార్ దే' చిత్రం అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబూ కీలక పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. 
 
ఇందులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారని తెలుస్తోంది.

28 ఏళ్ల క్రితం 'కూలీ నెం 1' సినిమాలో వెంకీతో జోడీ కట్టిన టాబు, మళ్లీ ఇంతకాలానికి వెంకీ సరసన నటించబోతోంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది.

అన్నీ చూడండి

బొద్దింకల ఆందోళలను అడ్డుకోలేం : ఢిల్లీ హైకోర్టు

తప్పులపై చర్యకు ఈసీ సన్నద్ధం : 'సర్' లోపాలను సరిదిద్దేందుకు స్పెమ్మరీ రివిజన్

మహిళపై కూడా గ్యాంగ్ రేప్ కేసు పెట్టొచ్చు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

అక్టోబర్ 16, 2026 : తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

హైదరాబాద్‌లో నవరాత్రి అన్నప్రసాద స్థలంపై చేపల వ్యర్థాలను పారవేసిన ముస్లిం మహిళ అరెస్టు

అన్నీ చూడండి

45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు

హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం

తర్వాతి కథనం
Show comments