ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీ.వీ.
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (11:26 IST)

వావ్ ! దుబాయ్‌లో బాయ్‌ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోన్న మలైకా అరోరా !

Malaika Arora
Malaika Arora
మలైకా అరోరా నటి, మోడల్, నృత్య కళాకారిణి, టివి వ్యాఖ్యాత కూడా. 50వ పుట్టినరోజును ఇటీవలే జరుపుకుంది. ఇప్పటికి కవ్వించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఆమె  50వ పుట్టినరోజు సందర్భంగా మలైకా అరోరాతో ముద్దు పెట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.  వీరిద్దరూ దాదాపు 4 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అర్జున్ కపూర్ మలైకా అరోరాతో ఒక శృంగార చిత్రాన్ని పంచుకున్నాడు.  "హ్యాపీ బర్త్‌డే బేబీ. ఈ చిత్రం నీ చిరునవ్వు, ఆనందం, కాంతిని తీసుకువస్తుంది. నేను ఎల్లప్పుడూ మీ వెన్నుదన్నుగా ఉంటాను. అంటూ హామీ ఇచ్చాడు.

Malaika Arora
Malaika Arora
తాజాగా మలైకాఅరోరా దుబాయ్‌లో తన కొడుకు వయసు బాయ్‌ఫ్రెండ్, అర్జున్ కపూర్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది అని బాలీవుడ్ క్రిటిక్ ఈ పోస్ట్ పెట్టి ఎంజాయ్ చేయమని అభిమానులకు చెపుతున్నాడు.  2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది.