బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (21:44 IST)

పవిత్రకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువ.. అందుకే నరేష్‌ను తగులుకుంది.. (video)

naresh - pavithra
సినీ నటులు పవిత్ర, నరేష్‌ల వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. పవిత్ర నరేష్ తాము పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పవిత్రపై ఆమె మొదటి భర్త సుచేంద్ర షాకింగ్ కామెంట్లు చేశారు. పవిత్రకు డబ్బుపై వ్యామోహం ఎక్కువంటూ పేర్కొన్నారు. 
 
పవిత్రకు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమని.. ఆమె అవకాశవాది, విజయనిర్మల గారు సంపాదించిన రూ.1500 కోట్లు ఆస్తి నొక్కేసిందని చెప్పారు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. తనను వదిలేసి నరేష్‌ను తగులుకుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.