బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (15:19 IST)

హరితేజ రిసెప్షన్ మేకప్ వీడియో

బిగ్ బాస్ ఫేమ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెటైరికల్ డైలాగులతో స్టేజ్ షోల్లో అదరగొట్టే హరితేజ.. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేకపోయింది. కానీ బిగ్ బాస

బిగ్ బాస్ ఫేమ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెటైరికల్ డైలాగులతో స్టేజ్ షోల్లో అదరగొట్టే హరితేజ.. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ హౌస్‌లో తెలుగు ప్రజలకు ఇష్టమైన బుర్రకథతో ఆకట్టుకుంది. 
 
చురుగ్గా.. ఎప్పుడు హుషారుగా వుండే హరితేజ.. కన్నడం మాట్లాడే కుటుంబంలో పుట్టినా తెలుగు అదరగొడుతోంది. కొన్నేళ్ల క్రితం దీపక్ అనే సైంటిస్టును హరితేజ వివాహం చేసుకుంది. ప్రస్తుతం రిసెప్షన్ మేకప్ మేక్ ఓవర్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ లుక్కేయండి.