బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (14:37 IST)

ట్రెండింగ్: టాప్-7లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్

Allari Naresh, Vennela Kishore
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అల్లరి నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 1.5 మిలియన్ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్ వీడియోస్‌లో టాప్-7లో దూసుకుపోతోంది. బలమైన కథాకథనాలతో.. హెవీ డ్రామాతో ఈ సినిమాతో తెరకెక్కింది. ఈ ట్రైలర్ తాజాగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.