మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:55 IST)

నా రెండో పెళ్లి గురించి మా ఆవిడను అడిగాను, ప్రేమగా పీక కోస్తా అంది: నాగబాబు

నాగబాబు. మెగాబ్రదర్స్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ఈమధ్య అభిమానులు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ... ఏంటి సర్ మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు.
నేను రెండో పెళ్లి గురించి మా ఆవిడ వద్ద ప్రస్తావించాను. ఆమె యాక్సెప్ట్  చేయలేదు. ఆ ఆలోచన వస్తే ప్రేమగా పీక కోస్తా అని చెప్పింది. ఆమె ఇంత ప్రేమగా చెప్తే ఇక రెండో పెళ్లి గురించి నేను ఎలా ఆలోచిస్తాను అంటూ సెటైర్ విసిరారు నాగబాబు.