గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ivr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (14:00 IST)

మెగాస్టార్ చిరంజీవి 151 'సైరా నరసింహారెడ్డి'... నటీనటుల వివరాలు(వీడియో)

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చిరు తన పుట్టిన రోజు కానుక ఇచ్చేశారు. ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రానికి 'సైరా' అనే పేరును ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చిరు తన పుట్టిన రోజు కానుక ఇచ్చేశారు. ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రానికి 'సైరా' అనే పేరును ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టరులో చిరంజీవి లుక్ అదుర్స్ అన్నట్లుగా వుంది. ఇక ఈ చిత్రంలో తారాగణాన్ని కూడా ఎనౌన్స్ చేశారు. చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది.