శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (13:47 IST)

చై-సామ్‌ల రిసెప్షన్.. తరలివచ్చిన తారాలోకం (వీడియో)

టాలీవుడ్ కొత్త దంపతులు హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత కొత్త జంటతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబసభ్యులు వే

టాలీవుడ్ కొత్త దంపతులు హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత కొత్త జంటతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబసభ్యులు వేదిక వద్దకు వచ్చారు. వీరంతా కలిసి గ్రూపు ఫోటో దిగిన తర్వాత సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వచ్చి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ, రాజమౌళి, కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, ఉత్తేజ్, ఆర్ నారాయణమూర్తి ఇలా ఒకరేంటి టాలీవుడ్ తారాలోకమంతా అక్కడే కనిపించింది.