శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఏప్రియల్ 2022 (22:18 IST)

ప్రణీత సుభాష్ ఎంతో ఉత్సాహంగా...

Pranitha Subhash
ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణీత్ సుభాష్ తాను గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ రోజు ఆమె తన పొట్టను అద్దంలో చూసుకున్న అందమైన చిత్రాన్ని షేర్ చేశారు.

 
ఆమె ఇలా రాశారు... "మీరు గర్భవతి అని తెలుసుకున్నప్పుడు మీరు చేసే మొదటి పని మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి ఉన్నప్పుడు మీ పొట్టను తనిఖీ చేయడం. అంతేకదా"