జూనియర్ సమంతను టేబుల్ కింద నుంచి ఆ యాంగిల్‌లో ఫోటో తీసిన వర్మ
జూనియర్ సమంత, అంటే ఎవరో తెలుసు కదా. ఆమధ్య బిగ్ బాస్‌లో సందడి చేసిన ఆషూరెడ్డి. ఈమె కొన్ని యాంగిల్స్‌లో అచ్చం సమంతలా వుంటుంది. దాంతో ఫ్యాన్స్ ఆమెకి జూనియర్ సమంత అని పేరు పెట్టేసారు.
ఇక అసలు విషయానికి వస్తే... రాంగోపాల్ వర్మ ఈమధ్య యాంకర్లతో చేసే పనులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఆమధ్య బర్త్ డే పార్టీకి వెళ్లి అమ్మాయిలతో అసభ్య రీతిలో డ్యాన్సు చేసి ఆ వీడియోలను పోస్టు చేసాడు. పైగా ఆ వీడియోను నేను తీయలేదంటూ కామెంట్ పెట్టాడు.
తాజాగా వర్మను అషురెడ్డి ఇంటర్వ్యూ చేయడానికి వెళితే.. హఠాత్తుగా టేబుల్ కింద నుంచి ఆమె తొడల అందాలను తన ఫోన్ ద్వారా ఫోటోలు తీసాడు. ఫోటోలు తీసింది కాక దీన్ని తీసింది ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ ఆ ఫోటోను షేర్ చేసాడు. వీటిని చూసిన ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కానీ అషు రెడ్డి మాత్రం... ఫోటో బావుంది, కాస్త ఫిల్టర్ చేస్తే ఇంకా బావుండేది అని కామెంట్ కొట్టింది. ఈ కామెంట్ దెబ్బకి ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోయింది. వాళ్లు ఇంకే మాట్లాడకుండా మూసేసుకున్నారు నోళ్లు.