RRRతో తలనొప్పి: జక్కన్న చేతుల్లో ఏమీ లేదు

బుధవారం, 5 జనవరి 2022 (11:10 IST)
2022 సంక్రాంతికి ట్రిపుల్ ఆర్‌ను ఫిక్స్ చేశారు. చివరికి పెద్ద పండక్కి కూడా వచ్చేది లేదంటూ లేటెస్ట్‌గా ట్విస్ట్ ఇచ్చారు. అయితే జక్కన్న డేట్ ప్రకటించిన ప్రతీసారి మిగిలిన మేకర్స్ వాళ్ల సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటున్నారు. పోస్ట్ పోన్ అన్నప్పుడల్లా తలలు పట్టుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమా.. ఇండియా వైడ్ ప్రొజెక్ట్ కావాలనుకునే సినిమా కాబట్టి ట్రిపుల్ ఆర్ కోసం ప్రతీసారి మంచి సీజన్ వెతుక్కుంటున్నారు రాజమౌళి. 
 
కానీ అదే సీజన్‌కు వద్దామనుకున్న వాళ్లకి ఆ ఛాన్స్ ట్రిపుల్ ఆర్ రాకపోయినా దొరకడం లేదు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీకైతే ఇలా ఓ మంచి లెసన్ చెప్పింది. కాపీ రెడీ అయినప్పుడే డిసెంబర్‌లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేసుంటే బాగుండేది. లేదూ సమ్మర్ వరకు సైలెంట్‌గా ఉన్నా సరిపోయేది. 
 
ఈ రెండూ చేయలేదంటూ బయటికి జాలి చూపిస్తున్నా ట్రిపుల్ ఆర్ టీమ్‌ని గుర్రుగా ఉన్నవాళ్లూ ఉన్నారు. అయితే కోవిడ్ అనేది.. కోవిడ్ కారణంగా వచ్చే ఆంక్షలనేవి జక్కన్న చేతుల్లో లేవు. అంతా ఫేట్ అంటున్నారు ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్.

అన్నీ చూడండి

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

హైదరాబాద్‌లో వున్న పేషెంట్‌కి చైనా నుంచి ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు

పెనుకొండ జాతీయ రహదారి.. రెండు ట్రక్కులు ఢీ.. ట్రక్కు డ్రైవర్ సజీవ దహనం

petrol prices, లీటరు పెట్రోలు ధర విజయవాడలో రూ. 117, హైదరాబాదులో రూ. 115

Lemon: అనంతపురం నిమ్మకు అరుదైన గౌరవం.. జీఐ ట్యాగ్ దరఖాస్తు

అన్నీ చూడండి

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments