Daily Horoscope
✕

స్కంధతో శ్రీలీల ఫస్ట్ వికెట్ డౌన్.. ఆమె రోల్ కరివేపాకు లాంటిది

Written By సెల్వి
Updated: బుధవారం, 4 అక్టోబరు 2023 (11:15 IST)
శ్రీలీల స్కంధతో తొలి వికెట్ పడిపోయింది. సినీ పరిశ్రమ మొత్తం ఆమె క్రేజ్‌ని చూసి దాదాపు పది చిత్రాలకుగాను సంతకాలు తీసుకుంది. అంతేగాకుండా సెప్టెంబరు 2023 నుండి జనవరి 2024 వరకు ప్రతి నెలా శ్రీలీల చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఐదు చిత్రాలలో మొదటిది స్కంధ ఇప్పటికే విడుదలైంది.  
 
"స్కంద" సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. సినిమా బాక్సాఫీస్ పనితీరు కంటే శ్రీలీల పాత్ర ఎక్కువ విమర్శలను అందుకుంది. స్కంధలో శ్రీలీల పాత్ర కరివేపాకు లాంటిదని ఇప్పటికే సినీ విమర్శకులు ఫైర్ అవుతున్నారు. 
 
అయితే శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు, పాటల గురించి ఎవరూ చర్చించలేదు. సినిమా ఫ్లాప్ అయినందున, ఇప్పుడు అందరి దృష్టి ఆమె రాబోయే చిత్రాలపై ఉంది. 
 
భగవంత్ కేసరి (అక్టోబర్ 19), ఆదికేశవ (నవంబర్ 10), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (డిసెంబర్), గుంటూరు కారం (జనవరి 12)న విడుదల కానున్నాయి. ఇక శ్రీలీల క్రేజ్‌ని కొనసాగించాలంటే, ఆమె ఈ సినిమాల్లో కనీసం మూడు సినిమాలలో హిట్ కొట్టాల్సిందేనని సినీ పండితులు చెప్తున్నారు.  

అన్నీ చూడండి

నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!

బాల్య వివాహ రహిత తెలంగాణే మన లక్ష్యం

తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడు సమర్పించిన ఆభరణాలు ఇవే...

కడుపు నొప్పితో వెళ్తే బాలుడి శరీరంలో గర్భాశయం వెలుగు చూసింది..

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై దాడి (Video)

అన్నీ చూడండి

శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments