బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (08:33 IST)

బట్టల వ్యాపారంలోకి సన్నీ లియోన్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఒక్క బాలీవుడ్‌కే పరిమతం కాకుండా, ఏ భాషలో ఛాన్స్ వచ్చినా.. ఏమాత్రం మిస్ చేయకుండా నటిస్తూ, ప్రేక్షకులను ఆనందపరుస్తోంది. దీంతో సన్నీకి

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఒక్క బాలీవుడ్‌కే పరిమతం కాకుండా, ఏ భాషలో ఛాన్స్ వచ్చినా.. ఏమాత్రం మిస్ చేయకుండా నటిస్తూ, ప్రేక్షకులను ఆనందపరుస్తోంది. దీంతో సన్నీకి సినీ అవకాశాలు వరుసగా వస్తున్నాయి. 
 
అయితే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడి ఇట్టే ఒంటబట్టించుకున్న ఈ పోర్న్ భామ.. అందుకుతగినట్టుగానే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు సంస్థలకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తోంది. 
 
తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అదే బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టారు. సన్నీ అర్చన కొచ్చర్ అనే డిజైనర్‌తో గుగ్ గాళ్ల... బ్యాడ్ బాయ్స్ అనే బ్రాండ్ ప్రారంభించారు.