శుక్రవారం, 24 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (12:21 IST)
ఆయనో మంచి గాయకుడు
"ఆయనో మంచి గాయకుడు. రాగాలు బాగా తీస్తాడు. ఎప్పుడైనా విన్నావా..?" అడిగాడు గిరి
"అబ్బా... అంత బాగా రాగం తీస్తాడా... ఏం రాగం మోహనమా, కళ్యాణీనా...!" అడిగాడు హరి
"కూనిరాగం బాగా తీస్తాడు". చెప్పాడు గిరి
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చెన్నై లోకల్ రైలులో చైన్ స్నాచర్లు.. నిద్రిస్తున్న మహిళ మెడలోని?
చెన్నై లోకల్ రైలులో చైన్ స్నాచర్లు ప్రయాణీకులను ఆందోళనకు గురి చేస్తోంది. చెన్నై అరక్కోణం లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో సీటుపై నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని కదులుతున్న రైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
భారాస ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ వాయిదా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు మరోమారు చుక్కెదురైంది. ఈ లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో మరోమారు విచారణకు వచ్చింది. బెయిల్పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. జూన్ 7వ తేదీ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరఫు న్యాయవాది వివరించారు.
కేధార్నాథ్లో గింగిరాలు కొట్టిన హెలికాఫ్టర్.. ఎక్కడ ల్యాండ్ అయ్యిందంటే? - video
కేధార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ అదుపు తప్పింది. దీంతో అక్కడి జనం జడుసుకున్నారు. అలాగే హెలికాఫ్టర్ లోని ప్రయాణీకులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని హడలిపోయారు. వివరాల్లోకి వెళితే.. కేధార్నాథ్లో ప్రయాణికులతో హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అదుపుతప్పి గింగిరాలు కొట్టింది.
నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్న 100 మంది గ్రామస్థులు... ఎక్కడ?
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన పాపువా న్యూగినియాలో విషాదం చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడటంతో వంద మందికిపై గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కొండ చరియలు ఓ గ్రామంపై పడ్డాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఆ గ్రామస్థులు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. అంతేకాకుండా, కొండ చరియలు విరిగిపడటంతో ఆ గ్రామం మొత్తం నేలమట్టమైంది. రాజధాని పోర్ట్ మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని కావోకలం అనే గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు గాఢనిద్రలో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం. అయితే, మృతుల సంఖ్యపై అధికారులు మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలాగే, సహాయ చర్యలకు కూడా వర్షం అడ్డంకిగా మారింది. ఈ ఘటనపై ప్రధాని జేమ్స్ మార్పే తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది?
మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో ఏం జరుగుతుంది? అసలు అలా మానేయడం సాధ్యమేనా? డీ అడిక్షన్ సెంటర్లు మద్యాన్ని మాన్పించగలవా? అనే విషయాల గురించి చర్చిస్తోంది ఈ కథనం. పెరుగుతున్న మద్యం ధరల కంటే శరీరం మీద మద్యం చూపించే ప్రభావం చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల వచ్చే అనారోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మద్యం రోజూ తాగినా, అప్పుడప్పుడూ తాగినా, అది శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..
లెమన్ టీ, గ్రీన్ టీల వలె బెల్లం టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లంలో పోషకాలు మెండు. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి. బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఇది సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం వుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ బీ6, బీ9, సీ, విటమిన్ కె ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు
కొంతమంది వయసు తక్కువగా వున్నా వృద్ధుల్లా కనబడుతుంటారు. మరికొందరు 50 ఏళ్లు దాటిని 30 ఏళ్ల వారిలా కనబడుతుంటారు. అలాంటివారు అంత యవ్వనంగా వుండటానికి కారణం వారు తీసుకునే ఆహారం. అలాంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాము. ఒమేగా 3 యాసిడ్లు కలిగిన సాల్మన్ చేపలు తింటుంటే శరీరం యవ్వనం సంతరించుకుంటుంది. పాలకూరలో వున్న విటమిన్ ఎ, సి, ఇ, కెలు యాంటిఆక్సిడెంట్లు, ఇనుముకి మంచి మూలం, దీన్ని చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది. అక్రోట్లోని ఆమ్లాలు చర్మాన్ని రక్షిస్తూ చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తూ చర్మాన్ని మరింత తాజాదనంగా ఉంచుతాయి. కిడ్నీ బీన్స్ లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి యవ్వనంగా వుండేలా చేస్తాయి.