శనివారం, 15 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
మంగళవారం, 17 మే 2016 (16:17 IST)
భార్యకు సర్దిచెప్పడం సులభమా?
మీ ఆవిడ అలా అప్పులు మీద అప్పులు చేస్తూ.. సామాన్లు కొంటుంటే నాముందు ఏడ్చేకంటే.. ఆమెకే సర్దిచెప్పవచ్చుగదా? అడిగాడు రాజు
ఆమె సర్దిచెప్పేకంటే అప్పులవాళ్లకు సర్దిచెప్పడం సులభంరా.. దిగులుగా అన్నాడు రాజేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. నటి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో జెసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన నూతన సంవత్సర కార్యక్రమంలో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అయితే, వేదిక సురక్షితం కాదని పేర్కొంటూ మహిళలు ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని సలహా ఇస్తూ మాధవి లత ఒక వీడియోను విడుదల చేశారు.
ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)
ప్రేమికులు రోజు అనే ఒక సందర్భం చూసుకుని కొందరు యువతీయువకులు రెచ్చిపోవడం అక్కడక్కడ కనబడుతుంటుంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కాలేజీలో చదువుకునే టీనేజర్లు వళ్లు మరిచి నడిరోడ్డుపై చేసిన చేష్టలు ఒకరు వీడియోలో బంధించారు. ఇంతకీ అదేంటయా అంటే... ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో చేసిన ముద్దులగోల. రోడ్డుపైన యాక్టివా ఆపి ఇద్దరమ్మాయిలతో సరసాలు మొదలుపెట్టాడు ఓ టీనేజ్ యువకుడు. ఒకరి తర్వాత ఒకరికి ముద్దులు పెట్టాడు. ఆపై ఒక అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని అమాంతంపై పైకి లేపి గిరగిరా తిరిగాడు. ఇదంతా మేడపై నుంచి చూసిన ఓ వ్యక్తి చిర్రెత్తిపోయాడు.
చిల్కూరు పూజారి రంగరాజన్‌ను కలిసిన వైకాపా నేత శ్యామల (video)
చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్‌పై జరిగిన దాడి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఖండించారు. ఇంకా రంగరాజన్‌ను శనివారం కలిసి తన మద్దతును తెలిపారు. రంగరాజన్ వంటి గౌరవనీయ వ్యక్తిపై జరిగే దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమె పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం సమిష్టి బాధ్యత అని శ్యామల అన్నారు. పూజారుల భద్రత విషయంలో ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ న్యాయం, ధర్మం వైపు నిలుస్తుందని ఆమె పునరుద్ఘాటించారు.
Pawan Kalyan: షష్ట షణ్ముఖ యాత్రలో పవన్ కల్యాణ్.. తిరుత్తణితో యాత్ర సమాప్తం (video)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశం అంతటా తన ఆధ్యాత్మిక పర్యటనను ముగించారు. షష్ట షణ్ముఖ యాత్ర అని పిలువబడే ఈ యాత్ర తమిళనాడులోని తిరుత్తణి ఆలయ సందర్శనతో ముగిసింది. ముందు రోజు, పవన్ కళ్యాణ్ మధురై జిల్లాలోని అలగర్ కోయిల్‌లో ఉన్న సోలై మలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.
దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)
ప్రయాణికుల వద్ద నగదును, విలువైన వస్తువులను దోచుకెళ్లేందుకు దొంగలముఠా కారులో దిగింది. కారు దిగడంతోనే ప్రయాణికులపై విరుచుకుపడ్డారు. తుపాకీ చూపించి బెదిరిస్తూ వారి బ్యాగులను లాక్కున్నారు. ఐతే అకస్మాత్తుగా దొంగలముఠాలోని ఓ దొంగకి గుండెపోటు వచ్చింది. దాంతో అతడు కారు డోర్ తీసుకుని ఎక్కేద్దామనుకున్నాడు కానీ అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన మరో దొంగ కిందపడ్డ దొంగను పట్టుకుని కారులో వేసుకుని కుక్కను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్‌తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.
మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు
మెంతులు ఎల్లప్పుడూ ఔషధ గుణాలు అధికంగా ఉన్న భారతీయ సుగంధ ద్రవ్యాలు, మూలికలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మెంతులు ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం పెరుగుతుంది, ఇది చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది. మెంతి గింజలు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కెర మాత్రమే కాదు, మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం 1-2 టీస్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.