గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By pnr
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (14:21 IST)

అది లేడీస్ వాచ్...

సుబ్బారావు : ఓమోయ్.. రంగారావు... ఇపుడు టైమ్ ఎంతైంది? రంగారావు : ఏమో నాకు తెలియదు. సుబ్బారావు : అదేంటి.. పక్కనే వాచ్ ఉంది కదా.. కాస్త చూసి చెప్పొచ్చుగా. రంగారావు : అది లేడీస్‌ వాచ్‌.. మరి నాకు టైమ్‌ ఎల

సుబ్బారావు : ఓమోయ్.. రంగారావు... ఇపుడు టైమ్ ఎంతైంది?
రంగారావు : ఏమో నాకు తెలియదు.
సుబ్బారావు : అదేంటి.. పక్కనే వాచ్ ఉంది కదా.. కాస్త చూసి చెప్పొచ్చుగా.
రంగారావు : అది లేడీస్‌ వాచ్‌.. మరి నాకు టైమ్‌ ఎలా తెలుస్తుంది.