శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: శనివారం, 29 ఏప్రియల్ 2017 (21:46 IST)

ఒక్కసారి గాలి పీల్చి వదలండి....

ఒక్కసారి గాలి పీల్చుకుని ఆ తర్వాత మెల్లగా వదలండి అన్నాడు డాక్టర్. అలా చేస్తే నా గుండెలను పరీక్షిస్తారా...? అడిగాడు పేషెంట్. కాదు.. నా కళ్లద్దాలను తుడుచుకుందామని చెప్పాడు డాక్టర్.

ఒక్కసారి గాలి పీల్చుకుని ఆ తర్వాత మెల్లగా వదలండి అన్నాడు డాక్టర్.
అలా చేస్తే నా గుండెలను పరీక్షిస్తారా...? అడిగాడు పేషెంట్.
కాదు.. నా కళ్లద్దాలను తుడుచుకుందామని చెప్పాడు డాక్టర్.