బుధవారం, 11 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శనివారం, 17 జనవరి 2015 (16:44 IST)
అన్నిటిలో 'గుడ్డు' సున్నాలు
టీచర్ :
అన్నిటిలోనూ గుడ్డుసున్నాలు వస్తున్నాయి. మీ నాన్నగారేం చేస్తుంటారోయ్..?
రాము :
గుడ్ల వ్యాపారం చేస్తుంటారు మేడం అని వినయంగా చెప్పాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దేశవ్యాప్తంగా క్లస్టర్ పద్ధతిలో ఫార్మింగ్.. 61,125 మంది రైతులు నమోదు
కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా క్లస్టర్ పద్ధతిలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్)ను అమలు చేస్తోంది. తెలంగాణలో, 32 జిల్లాల్లో 24,736.32 హెక్టార్ల విస్తీర్ణంలో 489 క్లస్టర్లు ఏర్పడ్డాయి. ఇంకా, 61,125 మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. 979 మంది కృషి సఖిలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు) లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఏయూలు), స్థానిక సహజ వ్యవసాయ సంస్థలు (ఎల్ఎన్ఎఫ్ఐలు)లో శిక్షణ పొందారు.
భర్త చనిపోయిన 20 రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడింది.. భర్తను అలా చంపేసింది..
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. భర్తను హత్య చేసి గుండెపోటుగా డ్రామా చేసి భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2026 జనవరి 30వ తేదీన పరమేష్ మరణించాడు. ఆ సమయంలో అతని భార్య ఆశ, తన భర్తకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించింది. అందరూ ఆమె ఏడుపు చూసి నిజమే కావచ్చు అని నమ్మేశారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా హుటాహుటిన పరమేష్ అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.
ఏపీలో ఎల్పీజీ కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పిజి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం అన్నారు. గృహ, వాణిజ్య అవసరాలను తీర్చడానికి తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదని ఆయన తెలిపారు. ఈ కీలక సమయంలో ఎల్‌పిజిని చట్టవిరుద్ధంగా బ్లాక్ మార్కెట్‌కు మళ్లించకుండా నిరోధించడానికి జిల్లాల వారీగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.
Belagavi: సోషల్ మీడియాలో పురుషులకు ఆకర్షించి.. దోచుకెళ్లే కిలాడీ అరెస్ట్
సోషల్ మీడియా ద్వారా పురుషులను ఆకర్షించి, లాడ్జీలకు తీసుకెళ్లి, వారి వస్తువులను దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 ఏళ్ల మహిళను తిలక్వాడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని బాగల్కోట్ జిల్లాకు చెందిన దీపా మహాలింగ్ అవతగి (33)గా గుర్తించారు. ఆమె ప్రస్తుతం హుక్కేరి తాలూకాలోని సంకేశ్వర్ పట్టణంలో నివసిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పురుషులను ఆకర్షించి వారితో మాటలు కలిపి.. హోటల్‌కు రప్పిస్తుంది.
గుండెపోటుతో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి
గుండెపోటుతో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళవారం 3.2 కిలోమీటర్ల పరుగులో పాల్గొంటూ గుండెపోటు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు విజయవాడలోని రామవరప్పాడు నివాసి వెంకటేశ్వరరావు మంగళగిరిలోని ఆరవ బెటాలియన్‌కు అనుబంధంగా ఉన్నాడు. శిక్షణా వ్యాయామంలో కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత అతను కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తరలించారు. కానీ వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.