శుక్రవారం, 29 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:27 IST)
సంబంధిత వార్తలు
బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?
అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?
దాల్చిన చెక్కతో ఫేస్‌ప్యాక్..?
కీరదోస మిశ్రమాన్ని కళ్ల కిందభాగంలో రాస్తే..?
చైనా మార్కెట్లో వీవో యూ1 పేరుతో స్మార్ట్ ఫోన్
పెరుగే కనబడడం లేదు..?
భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)
అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ నాగుపాము ప్రజలను భయాందోళనకు గురిచేసింది. 12 అడుగుల భారీ గిరినాగు మాడుగుల ప్రాంతంలో హల్ చల్ చేసింది. ఈ పామును చాకచక్యంగా స్నేక్ క్యాచర్ పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు. ఆపై స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. గంట పాటు శ్రమించిన స్నేక్ స్నాచర్స్ గిరినాగును బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
అరిఘాత్ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత వ్యూహాత్మక అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ద్వారా కే-4 బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది. అరిఘాత్ నుండి కే-4 క్షిపణి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి. సుమారు 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి పరీక్ష ఫలితాలను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు.
టాయిలెట్ పిట్లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక.. రామనగరలోని దయానంద్ సాగర్ ఆసుపత్రి టాయిలెట్ పిట్లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. హరోహళ్లి తాలూకాలోని దేవరక్కగ్గలహళ్లి సమీపంలోని ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుందని, శిశువు పుట్టిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నంగా ఈ కేసును అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్
గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను ప్రజలు చిత్తుగా ఓడించినప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధిజ్ఞానం రాలేదని ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి అనగాని సత్యకుమార్ మండిపడ్డారు. తనకు అధికారం లేదన్న నిరాశ, నిస్పృహ జగన్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కన్నతల్లిని కర్కశంగా కొట్టి చంపేశాడు. కుటుంబ తగాదాలను మనసులో పెట్టుకుని ఆ కిరాతక కానిస్టేబుల్.. కన్నతల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు నగరంలో చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలు. వీటి ఉపయోగాలు ఎన్నో వున్నాయి. పాలులో లవంగాల పొడిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. లవంగం పాలు గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. లవంగం పాలు పురుషులు తాగుతుంటే వంధ్యత్వం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు పురుషులలో హార్మోన్ల మార్పులను నియంత్రిస్తాయి. లవంగాలలో జింక్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. శారీరక బలాన్ని పెంచడంలో లవంగం పాలు సహాయపడతాయి.
చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు
శీతాకాలం సీజన్లో మార్కెట్లోకి కమలా పండ్లు వచ్చేస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి గురించి తెలిస్తే కమలా పండ్లు తినకుండా వుండరు. కమలాలను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలా పండ్లు తింటే బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కమలా పండ్లలో వున్న విటమిన్లు వృద్ధాప్య లక్షణాలను త్వరగా రానీయవు. రక్తపోటు స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో వుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కమలా పండ్లకు వుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణకు తోడ్పాటునిస్తాయి.
ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది.
ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?
తేనె. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.