శనివారం, 21 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
గులాబ్ జామ్‌లు కాస్తాయని..?
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
టోటల్లో బీభత్సం సృషించేశాడు...?
'పేట' మూవీ 'బాషా' స్టైల్లో ఉంది కానీ... మూవీ రివ్యూ
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
రాంగ్ నెంబర్ అంది..?
వెంగళప్ప: నిన్న నేను కరీనా కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడాను తెలుసా..
సుబ్బు: నిజమా.. ఏమంది..
వెంగళప్ప: రాంగ్ నెంబర్ అంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం
ఎయిరిండియా విమానం ఇటీవలే అహ్మాదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు తప్ప అంతా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే జూన్ 1న ఎయిరిండియా విమానం బోయింగ్ 787 ఫ్లైట్ గాల్లో ప్రయాణిస్తున్న గంట తర్వాత విమానం తలుపు ఊగుతూ కిర్రుకిర్రు మంటూ శబ్దం వచ్చిందట. ఢిల్లీ నుంచి హాంగ్ కాంగ్ వెళ్తున్న ఈ విమానం తలుపు ఇలా కిర్రు శబ్దం చేస్తుండటంతో ప్రయాణికులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఆందోళన చెందారట.
Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని
గచ్చిబౌలి స్టేడియంలో శనివారం అల్పాహారం తీసుకోవడానికి విద్యార్థులు ఒకరినొకరు తోసుకుంటూ దూసుకుపోవడంతో ఒక విద్యార్థిని స్పృహ కోల్పోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక పాఠశాలల నుండి విద్యార్థులు స్టేడియంకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, విద్యార్థులు వేదిక వద్ద అందించిన స్నాక్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు.
Operation Sindhu: ఇరాన్ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న సంఘర్షణకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ప్రారంభించిన 'ఆపరేషన్ సింధు' కింద మొత్తం 827 మంది భారతీయులను ఘర్షణ భరితమైన ఇరాన్ నుండి సురక్షితంగా తరలించారు. 310 మంది భారతీయులతో కూడిన తాజా తరలింపు విమానం శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?
తెలంగాణ మాజీ మంత్రి టి హరీష్ రావు నిరసన సమావేశంలో వైరల్ నినాదంతో కూడిన "రప్పా రప్పా 3.0 లోడింగ్" అనే బ్యానర్లు కనిపించాయి. ఈ ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు దారితీసింది. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్, ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, 2028 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు బలమైన పునరాగమనాన్ని సూచిస్తున్నాయి. రైతు భరోసా సహాయం నిరాకరించబడిన పటాన్చెరు నియోజకవర్గ రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసనలో పాల్గొనడానికి హరీష్ రావు పాల్గొన్నారు.
"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటికి గురిచేసింది. తాజాగా మరో విమానం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. మేడే కాల్ ఈ విమానాన్ని రక్షించింది. గౌహతి నుంచి చెన్నైకి వెళుతున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు సంబంధిత వర్గాల సమాచారం...
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్
శరీరానికి అధికస్థాయిలో ప్రోటీన్లు కావాలంటే ప్రధానంగా 5 పండ్లను తింటుంటే సరిపోతుంది. దానిమ్మ, అవకాడో, బ్లాక్ బెర్రీలు, జామకాయతో పాటు పనస పండును ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఇవి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము. ఒక కప్పు జామ కాయల్లో 4.2 గ్రాముల ప్రోటీన్, 9 గ్రాముల ఫైబర్‌ను అందిస్తుంది. ఇది మీ రోజువారీ అవసరాలలో మూడింట ఒక వంతు. పనస పండులో 2.8 గ్రాముల ప్రోటీన్, 1 కప్పు 2 గ్రాముల ఫైబర్, పొటాషియం యొక్క మంచి మూలం, ఇది ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుంది.
మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్
భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (TEER) సిస్టం అయిన మైక్లిప్(MyClip)ను ప్రారంభించిన ప్రముఖ గ్లోబల్ మెడ్-టెక్ కంపెనీ మెరిల్ లైఫ్ సైన్సెస్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. జూన్ 13 నుంచి 15 వరకు గుజరాత్‌లోని వాపిలో మెరిల్ అకాడమీలో జరిగిన ఈ ల్యాండ్‌మార్క్ స్ట్రక్చరల్ హార్ట్ ఇన్నోవేషన్ ఈవెంట్లో, ప్రొఫెసర్ ఒట్టావియో అల్ఫియరీ ("మిట్రల్ వాల్వ్ రిపేర్ ఫాదర్"), ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో మైసానో మరియు ప్రొఫెసర్ అగ్రికోలా మొదలగు వారితో కలిపి 150 మందికి పైగా భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులతో పాటు కార్డియాక్ ఇమేజింగ్‌లో నిపుణులైన అంతర్జాతీయ దిగ్గజాలను ఒకచోట చేర్చింది.
మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇప్పటికే చాలామందికి అర్థమై వుంటుంది. ఈ యోగా డే సందర్భంగా ఉదయం వేళ మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నెలరోజుల పాటు మలాసనం వేసి ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని మంచినీరు తాగాలి. యోగా నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. ఐతే ఈ మలాసనం కేవలం ఉదయం పూట యోగాసనాలు ముగించాక చివర్లో వేసి గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా మారి రోజంతా హుషారుగా వుంటుంది.
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.