శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (12:52 IST)

రాక్షస ప్రవర్తనకు కారణం ఏమిటి?

"మీరు ఈ మధ్య మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.. ఎందుకని?" అడిగింది సుందరి "ఆ మధ్య నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ రక్తమేగా ఎక్కించింది..!" అన్నాడు సుందర్.

"మీరు ఈ మధ్య మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.. ఎందుకని?" అడిగింది సుందరి 
 
"ఆ మధ్య నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ రక్తమేగా ఎక్కించింది..!" అన్నాడు సుందర్.