శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (13:11 IST)

భార్యను ఆంగ్లంలో wife అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

"భార్యను ఆంగ్లంలో wife అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా?" అన్నాడు రమేష్ "తెలియదే..? ఎందుదకలా పిలుస్తారు..?" అడిగాడు సురేష్ Wifeకు అసలు అర్థం ఏమిటో ఇప్పుడే తెలిసింది. అదేంటంటే? "Without information

"భార్యను ఆంగ్లంలో wife అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా?" అన్నాడు రమేష్ 
 
"తెలియదే..? ఎందుదకలా పిలుస్తారు..?" అడిగాడు సురేష్
 
Wifeకు అసలు అర్థం ఏమిటో ఇప్పుడే తెలిసింది. అదేంటంటే? "Without information fight everytime" అని టక్కున సమాధానం ఇచ్చాడు రమేష్.