శుక్రవారం, 27 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బుక్ చేసిన టిక్కెట్ 48 గంటల్లో రద్దు చేస్తే అదనపు చార్జీలు అక్కర్లేదు
విమాన టిక్కెట్ల రీఫండ్‌కు సంబంధించి ఎయిర్‌లైన్స్ నిబంధలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సవరించింది. టిక్కెట్ బుక్ చేసిన 48 గంటల్లో రద్దు చేసుకుంటే ప్రయాణికులు అదనపు చార్జీలు చెల్లించనక్కర్లేదని తెలిపింది. టిక్కెట్లో మార్పులను సైతం ఉచితంగా చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
వీడియో గేమ్స్ చూడొద్దని మందలించిన తల్లిదండ్రులు.. బాలుడి ఆత్మహత్య
స్మార్ట్ ఫోన్లకు చిన్నాపెద్దా తేడా లేకుండా అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో వీడియో గేమ్‌లకు అతుక్కుపోతున్నారు. వీడియోలు, వీడియో గేమ్స్ చూసేందుకు గంటల పాటు వెచ్చిస్తున్నారు. వారిని నియంత్రించడం ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులకు కష్టమైపోతోంది. తాజాగా వీడియో గేమ్స్ చూడొద్దని మందలించిన తల్లిదండ్రులకు ఓ బాలుడు విషాదాన్ని మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ విగ్రహ ఖర్చు రూ.5 వేల కోట్లా?
హైదరాబాద్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహ ఖర్చు రూ.5 వేల కోట్లు అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు.
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం పెంచేందుకు నిబంధనలు కఠినతరం : అశ్విని వైష్ణవ్
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనంతో పాటు పారదర్శకత పెంచేందుకు నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను తమ ఆదాయాన్ని కంటెంట్ సృష్టించేవారితో న్యాయబద్ధంగా పంచుకోవాలని సూచించారు.
Godman: ఏడేళ్ల బాలికను ఒడిలో పెట్టుకుని ముద్దు పెట్టాడు.. దొంగ బాబా అరెస్ట్
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఒక దొంగ బాబా ఏడేళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో అతనిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. షాపూర్‌లోని ఒక మందిరానికి చెందిన మల్లికార్జున ముత్తవగా గుర్తించబడిన నిందితుడు ఆ చిన్నారిని తన ఒడిలో పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో ముద్దు పెట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
తులసి, తేనె. ఈ రెండింటిని కలిపి రసంలా చేసుకుని సేవిస్తే ఉబ్బసం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ప్రభావవంతమైన ఔషధం. తేనె ఒక సహజ యాంటీబయాటిక్, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. తులసి ఆకుల రసం, తేనె మిశ్రమం ఆస్తమా చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఉబ్బసం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.
సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్‌లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్‌లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.