శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (11:01 IST)

పక్కింటి అమ్మాయికి పెళ్లి.. ప్రేమికుడిని అలా అడిగితే?

''తమ్ముడూ.. మీ పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను.. పెళ్లి చూపులకంటూ వచ్చాను.. అమ్మాయి ఎలాంటిది?" అడిగాడు.. సుందర్.. 
 
"నేను ప్రేమించినంత వరకు ఆ అమ్మాయి చాలామంచిది సార్..!" అన్నాడు టక్కున సుధీర్.