1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 10 మే 2016 (10:58 IST)

ఇందాకటి నుండి అరుస్తున్నాడు...

చింటూ : అమ్మా ఒక పావలా ఇవ్వవా?
అమ్మ: ఎందుకు?
చింటూ : అక్కడ ఒక ముసలాయనా పాపం ఎండలో ఇందాకటి నుండి అరుస్తున్నాడు...
అమ్మ : అయ్యో పాపం ఇదిగో తీసుకో.. ఇంతకీ ఏమని అరుస్తున్నాడు?
చింటూ : ఐస్ క్రీం... ఐస్ క్రీం అని..
అమ్మ : ఆఆ......