సోమవారం, 14 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 12 మే 2016 (10:59 IST)
ప్రసాదం ఏది...
పిల్లలూ బడి దేవాలయం లాంటిది తెలుసా?
మరి ప్రసాదం ఏది సార్!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?
గత జూన్ నెల 12వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి ఇంజన్‌కు ఇంధన సరఫరా చేసే స్విచ్‌లను ఆఫ్ చేయడం వల్లే జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచన చేసింది.
భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని భరించలేని ఓ దంత మహిళా వైద్యురాలు బలన్మరణానికి పాల్పడింది. భర్త వివాహేతర సంబంధంతో పాటు అత్తింటివారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన ఆమె తనువు చాలించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముసలోడు అయ్యాడంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పేర్ని నాని వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉందన్నారు. టీడీపీని రెచ్చగొట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్టు చేయిస్తే తన కొడుకును కృష్ణా జిల్లా సామ్రాజ్యాన్ని అప్పగించాలని పేర్ని నాని పన్నిన పన్నాగమే ఇదంతా అని ఆయన వ్యాఖ్యానించారు.
సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ
సమోసా జిలేబీలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ క్యాంటీన్లు, రెస్టారెంట్లలో సమోసాలు, జిలేబీలలో చక్కెర, కొవ్వు, నూనె పరిమాణం గురించి హెచ్చరించే ఆయిల్, షుగర్ బోర్డును ఏర్పాటు చేయాలనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేస్తే పెరుగుతున్న ఊబకాయుల సంఖ్యను తగ్గించుకోవచ్చునని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒబిసిటీని అరికట్టడానికి, ఫిట్ ఇండియా పెంచడానికి కీలక అడుగు అని ఆరోగ్య నిపుణులు చెప్పారు.
Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?
వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తెలంగాణలో గుండెపోటుతో విద్యార్ధి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలో ఓ 17ఏళ్ల బాలుడు గుండెపోటు మరణించాడు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండలోని కరుణాపురం గ్రామంలో జ్యోతిబాఫూలే బాలుర గురుకులంలో మణిదీప్(17) గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మణిదీప్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?
ఇప్పుడు చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్యల్లో చెడుకొవ్వు లేదా LDL ఒకటి. ఈ కొవ్వు స్థాయిలు పెరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ప్రధానమైది గుండె సమస్య. కనుక చెడు కొవ్వు స్థాయిలు పెరగకుండా చేసే కొన్ని పానీయాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు LDL, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్ కొలెస్ట్రాల్ శోషణ, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి టమోటాలలోని లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరిచి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), డయాబెటిస్ మరియు హైపర్‌టెన్షన్ సహా బహుళ కోమోర్బిడిటీ సమస్యలతో పాటుగా అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క సంక్లిష్టమైన, అరుదైన స్థితితో బాధపడుతున్న 72 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్స చేసింది. పదేపదే మూత్రం ఆగిపోతుండటం, ఇన్ఫెక్షన్తో పాటుగా సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్నప్పటికీ ట్రాన్సఫర్మేషన్ అనుసరించి ప్రోస్టేట్ క్యాన్సర్ రోగ నిర్ధారణతో గుర్తించబడిన ఈ రోగి ఇప్పుడు సమగ్ర, లక్ష్య ఆధారిత చికిత్స తర్వాత స్థిరంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?
ఉదయం లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే మధుమేహం ఉంటే మాత్రం టీని వదులుకోవాల్సి వస్తుంది. ఐతే వారు త్రాగడానికి అనువైన, ఆరోగ్యకరమైన కొన్ని టీలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీ తాగుతుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ అని పిలువబడే నాన్-డైరీ టీ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. చామంతి పూలతో చేసే టీ కెఫిన్ పదార్థాలు లేకుండా పువ్వుల నుండి తయారైన టీ. ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం
హైదరాబాద్: భారతదేశంలోని వైద్య నిపుణులు శ్వాస సంబంధిత సింకిటియల్ వైరస్(ఆర్ఎస్వి)పై అత్యవసర దృష్టిని సూచిస్తున్నారు. ఇది బాగా వ్యాపించే, కానీ తక్కువగా చర్చకు వచ్చే వైరస్‌గా పరిగణించబడుతోంది. ఇది ఐదేళ్ళలోపు పిల్లల్లో, శిశువుల్లో దిగువ శ్వాసనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణంగా మారుతోంది. ఆర్ఎస్వి సాధారణంగా మామూలు జలుబుగా భావించబడుతుంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 36 లక్షల ఆసుపత్రుల్లో చేర్పులు, దాదాపు లక్ష మంది ఐదేళ్ళ లోపు పిల్లల మరణాలకు కారణమవుతుంది. సంవత్సరానికి సుమారు 2.5 కోట్ల శిశువుల జననంతో, భారత్ ఈ భారంలో పెద్ద వాటాను కలిగి ఉంది.
వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు
ఢిల్లీ- ఎన్సిఆర్లలో 44°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు 'అనుభూతి చెందుతున్నట్లు' అనిపిస్తుంది. దుమ్ము తుఫానులు, ఆకస్మిక వర్షాలతో ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు రుతుపవనాల జోరును చూస్తుండటమే కాదు వైరల్ ఇన్ఫెక్షన్లను సైతం ఎదుర్కొంటుండటం పెరిగింది. ఈ సమయంలోనే నిర్లక్ష్యం చేయబడిన ప్రమాదం, అతిసారం లేని నిర్జలీకరణం(నాన్ డయేరియా డీహైడ్రేషన్) గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా, జ్వరం లేదా వైరల్ అనారోగ్యం నుండి కోలుకుంటున్న రోగులలో ఇంకా అలసట, తిమ్మిరి, ఆకలి మందగించటం, మెదడు మొద్దుబారటం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు నివేదిస్తున్నారు.