శుక్రవారం, 3 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (14:23 IST)

క్రితం ఏడాది కూడా ఇలాగే చెప్పావే!

రాము: నీ వయస్సెంత?
 
సోము: పన్నెండు సంవత్సరాలు
 
రాము: క్రితం ఏడాది కూడా నువ్వు ఇలాగే చెప్పావే!
 
సోము: అయితే ఏంటట. నేను మాట మీద నిలబడే రకాన్ని.