శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (12:15 IST)

ఆ టైంలో కొబ్బరి నూనె ఇస్తే ఎక్కడ రాసుకోవాలి?

మొదటి సారి ఫ్లైట్ ఎక్కిన మహిళ..
మహిళ: ఫ్లైట్ ఉన్నట్టుండి కూలిపోతే నా ప్రాణాలకు గ్యారెంటి ఎవరు..?
ఎయిర్ హోస్టెస్: కంగారు పడకండి.. మీకేమైనా అయితే వెంటనే.. ప్యారాచూట్ ఇస్తాం లెండి...
మహిళ: ప్రాణాలు పోయే టైంలో కొబ్బరి నూనె ఇస్తే.. ఎక్కడ రాసుకోవాలి..?