గురువారం, 26 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:11 IST)
సంబంధిత వార్తలు
బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
ఆఫీసులోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది.. ఎందుకంటే..?
నోరూరించే స్టఫ్డ్ గులాబ్‌జామ్.. తయారీ విధానం..?
ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...
గులాబ్ జామ్‌లు కాస్తాయని..?
కిరణ్: ఏంట్రా.. గులాబి, జామ మొక్కల్ని కలిపి నాటుతున్నావ్..
వెంగళప్ప: రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దదయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Bangladesh bus accident: బంగ్లాదేశ్‌లో నదిలో మునిగిన బస్సు.. 23మంది మృతి (video)
బంగ్లాదేశ్‌లో సంభవించిన ఘోర బస్సు ప్రమాదంలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. ఢాకాకు వెళ్తున్న సౌహార్దో పరివాహన్కు చెందిన బస్సు, ఫెర్రీ ఎక్కేందుకు ఘాట్ నెం.3 వద్ద పొంటూన్‌పై వేచి చూస్తోంది. అదే సమయంలో హస్నా హేనా అనే చిన్న యుటిలిటీ ఫెర్రీ వేగంగా వచ్చి పొంటూన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఆకస్మిక ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు నేరుగా పద్మా నదిలోకి దూసుకెళ్లి మునిగిపోయింది. బస్సు నదిలో పడిపోతున్న సమయంలో కొందరు కిటికీలో నుంచి ప్రాణాలను రక్షించుకున్నారు.
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం- 14మంది సజీవ దహనం (video)
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో బస్సు, లారీ దగ్ధమైంది. ప్రమాదంలో 14మంది సజీవ దహనం కాగా, మరో పాతిక మంది గాయపడ్డారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా అమరావతి.. 28న మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించడానికి రాష్ట్ర మంత్రివర్గం మార్చి 28న సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హాజరయ్యేలా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే, దానిని కేంద్ర మంత్రివర్గానికి, పార్లమెంటుకు పంపుతుంది.
మీరు కాదు, మేము విధించే 5 షరతులు ఒప్పుకుంటే సరే, లేదంటే యుద్ధం ఆగదు: ఇరాన్
కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికాకు ఇరాన్ విధించింది. ఇందులో ప్రధానమైంది గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని స్పష్టంచేసింది. అపుడే అమెరికాతో చర్చలు సిద్ధమని వెల్లడించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో వెల్లడించింది. ఇరాన్లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
చంద్రబాబుకు భయపడొద్దు... జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత : వైఎస్ జగన్
టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూసి భయపడాల్సిన అవరసరం లేదని, ఆ రోజులు పోయాయని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. పాలనలో అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతి చిన్న విషయంలోనూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.
సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్ ఓఆర్ఎస్ పోర్ట్‌ఫోలియో
ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్(ORS) ఫార్ములేషన్ ప్రోలైట్ ORS తయారు చేసే సిప్లా హెల్త్ లిమిటెడ్ సరికొత్త మసాలా జామకాయ ఫ్లేవర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త రకం ఓఆర్ఎస్ (ORS) నిరూపితమైన సామర్థ్యాన్ని భారతీయ రుచులతో మేళవించి హైడ్రేషన్‌ను కేవలం సమర్థవంతంగానే కాకుండా ఆనందదాయకంగా కూడా చేస్తుంది. శాస్త్రీయ ఆధారిత ఉపశమనాన్ని, సుపరిచితమైన రుచిని రెండింటినీ అందిస్తుంది.
వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు
వెన్ను నొప్పి. ఈ సమస్యతో నేడు చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణాలు ఎన్ని వున్నప్పటికీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి దూరం కావచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ఐస్ ప్యాక్ వెన్నునొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. సరైన భంగిమ అంటే, మీ పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి. వీపు భాగంపై మర్దన చేస్తుంటే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు
వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్ అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు. బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్ అనేది మెరిల్ వారు ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక ప్రజారోగ్య ప్రచారం, ట్రీట్మెంట్ జరూరి హై అనే నినాదంతో ఈ ప్రచారం రూపొందించబడింది, సరైన సమయంలో రోగ నిర్ధారణ, అధునాతనమైన వైద్య చికిత్సల అందుబాటును గురించి ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తూ ఈ నినాదం ముందుకు సాగుతోంది.