Biodata Maker
✕

భర్తను అలా చితకబాదేస్తున్నావ్ ఎందుకు?

ఓ భార్య తన భర్తను పట్టుకుని చితకబాదేస్తోంది. దీన్ని చూసిన పక్కింటి మహిళ చూసి ఇలా అంటోంది. శాంత : ఏమిటి శ్యామలా... మీ ఆయన్నుపట్టుకుని అలా చితకబాదేస్తున్నావు శ్యామల : చూడు శాంతక్కా... పొద్దున్నే ఈయనకు

Written By pnr
Updated: ఆదివారం, 12 నవంబరు 2017 (13:55 IST)
ఓ భార్య తన భర్తను పట్టుకుని చితకబాదేస్తోంది. దీన్ని చూసిన పక్కింటి మహిళ చూసి ఇలా అంటోంది.
 
శాంత : ఏమిటి శ్యామలా... మీ ఆయన్నుపట్టుకుని అలా చితకబాదేస్తున్నావు
 
శ్యామల : చూడు శాంతక్కా... పొద్దున్నే ఈయనకు ఫోన్ చేస్తే ఒక అమ్మాయి.. "మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు అని చెప్పింది.. మరీ... 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

ఆన్‌లైన్‌లో తితిదే క్యాలెండర్లు - డైరీలు విక్రయం

ఎన్వీడియా చీఫ్‌పై గూఢచర్యం ఆరోపణలు - మా దేశంపై కుట్ర : చైనా ధ్వజం

మహిళ అందంగా కనిపిస్తే .. గూఢచర్యానికి ఒక సాధనంగా మారావని అర్థం : ఎలాన్ మస్క్

ఎన్వీడియా సీఈవోతో సీక్రెట్ సంబంధం... ఎవరా అలైస్ హువాంగ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments