శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (22:30 IST)

bheemla nayak ట్రెయిలర్ రిలీజ్: నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్' ట్రెయిలర్ రిలీజ్ అయింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్, రానా డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా వున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటించింది.

 
కాగా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.