Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

147 ఏళ్ల వృద్ధుడు.. మనవరాలితో ఆడుకుంటూ..?

Written By సెల్వి
Updated: బుధవారం, 20 ఏప్రియల్ 2022 (19:46 IST)
Combodia
80 కాదు వంద కాదు 147 సంవత్సరాల పాటు ఓ వృద్ధుడు జీవిస్తున్నాడంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. 147 ఓ వృద్ధుడు జీవిస్తూ... తన మనవరాలితో ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాంబోడియాకు చెందిన ఓ వృద్ధుడు మంచం‌పై పడుకొని తన చుట్టూ తిరుగుతున్న మనుమరాలిని ఆడిస్తున్నారు. ఆ వృద్ధుడు తన ఏడవ తరం అమ్మాయితో సంతోషంగా ఆడుకోవడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments