గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (11:47 IST)

కంగనా ఈ షో మోటివ్ ఏంటి..? నటి ప్రైవేట్ పార్ట్‌పై చేతులేస్తే..?

Kangana song
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రియాల్టీ షో ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. కంగానా తాజాగా హోస్ట్ చేస్తున్న 'లాక్ అప్'లో మునవ్వర్ ఫరూఖీకి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. 
 
మునవ్వర్ ఫరూఖీ, అంజలి అరోరా మధ్య ప్రేమకథ ఉందనేనా కూడా షో నడుస్తూ ఉంది.  ఇప్పుడు సోషల్ మీడియాలో మునవ్వర్ ఫరూఖీ చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
 
ఈ వీడియోను చూసి అతడిని బాగా తిడుతున్నారు. మునవ్వర్ ఫారూఖీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలో మునవ్వర్ ఫరూఖీ అంజలి అరోరా ప్రైవేట్ భాగాన్ని తాకినట్లు కనిపిస్తోంది. 
 
ఈ వీడియోలో పాయల్ రోహత్గీతో అంజలి అరోరా వాగ్వాదానికి దిగుతుండగా, అంజలి అరోరాను ఆపే సమయంలో మునవ్వర్ ఫరూఖీ చేయి ఆమె ప్రైవేట్ పార్ట్‌పై పడింది. 
 
ప్రస్తుతం, ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుండి, ప్రజలు మునవ్వర్ ఫరూఖీని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కంగనా షోపై మండిపడుతున్నారు.