సంబంధిత వార్తలు
- లోన్ తీసుకుని లాటరీ టికెట్ కొన్నాడు.. రూ.75 లక్షలు కొట్టాడు..
- అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన భర్త.. తర్వాత... ఏమైంది...
- శ్రీ లక్ష్మీకటాక్షం: ఒకే లాటరీ.. రూ.16కోట్లు గెలిచాడు.. అంతా భార్య అలక వల్లే..! (video)
- దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ టీ స్టాల్.. నెట్టింట ఫోటోలు వైరల్
- 'నాటు నాటు'కు ఆస్కార్ అవార్డ్.. జక్కన్న అరుస్తూ.. భార్యను కౌగిలించుకున్నాడు (video)
బీచ్‌లో భర్తతో ఫోటో.. కోడలికి సాయం చేసిన అత్తమామలు
Elderly couple
ఈ వీడియోలో, వృద్ధ దంపతులు తమ కోడలు తన భర్తతో ఒక కచ్చితమైన ఫోటో దిగడానికి బీచ్‌కు వెళ్లింది. పోస్ట్ వెడ్డింగ్ కోసం ఫోటోలు దిగుతున్న కోడలు కోసం అత్తమ్మ సాయం చేస్తోంది.
అత్తమ్మ కోడలు చున్నీని పట్టుకుంటే మామగారు ఫోటో తీస్తారు. ఈ కుటుంబం ఒకరికొకరు సాయం చేసే విధానం చూసి నెటిజన్లు కితాబిస్తున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో లైకులు, షేర్ల వెల్లువకు దారితీస్తోంది.
తర్వాతి కథనం
