Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ఒమిక్రాన్ మృతి నమోదు.. ఎక్కడో తెలుసా?

Written By ఠాగూర్
Updated: సోమవారం, 13 డిశెంబరు 2021 (18:12 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ సోకిన రోగి ఒకరు మరణించారు. ఇది తొలి కరోనా మరణం. ఈ మరణం కూడా బ్రిటన్‍‌లో నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ధృవీకరించారు. 
 
సోమవారం ఆయన వెస్ట్ లండన్‌లోని పడింగ్టన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒమిక్రాన్ వైరస్ బారినపడి రోగి ఒకరు మృతి చెందడం చాలా బాధాకారమన్నారు. 
 
"ఒమిక్రాన్ వేరియంట్ మధ్యరకం వెర్షన్ అని నేను అనుకుంటున్నాను. ఈ వేరియంట్ మరింత విస్తరించకుండా అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. జనాల్లో ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో గుర్తించాల్సివుంది. అదేవిధంగా ఈ వేరియంట్ కట్టడికి అందరికీ బూస్టర్ డోస్‌లు అందించడమే ఉత్తమం అనేది తన అభిప్రాయం' అని చెప్పుకొచ్చారు. 

అన్నీ చూడండి

Screenplay Master' book: స్క్రీన్ ప్లే మాస్టర్ - సుకుమార్ పుస్తకం ఆవిష్కరణ

వైభవోపేతంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10: తొలి అవతారంగా మహాపరీక్షను ప్రకటించిన నాగార్జున

Ranbali: విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా రణబాలి టీజర్ డేట్ ఫిక్స్

Priyadarshi : ప్రియదర్శి చిత్రం ఇడుపు కాయితం నుంచి శ్రీలత. సాంగ్ రాబోతోంది

Akhil Akkineni: ఆయన సినిమాలో నేను కూడా భాగం కావాలి : అఖిల్ అక్కినేని

తర్వాతి కథనం
Show comments