Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

Written By సెల్వి
Updated: సోమవారం, 2 డిశెంబరు 2024 (13:24 IST)
Monkey
వానరం నుంచి మానవుడు వచ్చాడని అంటుంటారు. అయితే ఈ కలియుగంలో వానరం మానవుడిలా మారిపోయింది. అవును మీరు చదువుతున్నది నిజమే. తాజా వీడియోలో ఓ కోతి మానవుడిలా రెండు కాళ్లతో నడుచుకుంటూ వెళ్తుండటం చూడొచ్చు. 
 
కోతి తన అవయవాలను కోల్పోయిన తర్వాత మనుషుల్లా నడవడానికి అలవాటు పడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మనిషిలా నడవటం.. పరిగెత్తడం చూడొచ్చు.
 
ఆ వీడియో చూసిన తర్వాత మానవులు కోతుల నుంచే పుట్టారని నమ్మక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కోతి నడక, పరుగు చూస్తే అచ్చం మనిషిలాగానే ఉంది.
 
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 73వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments