Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ- వెడ్డింగ్.. వెయ్యి కోట్లు ఖర్చు?

Written By సెల్వి
Updated: శనివారం, 2 మార్చి 2024 (20:08 IST)
Anant Ambani, Radhika Merchant
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం ముఖేష్ అంబానీ భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకల కోసం  రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్ వస్తోంది. 
 
ఈ ఉత్సవాల్లో అతిరథ మహారథులు పాల్గొన్నారు. వారికి చేసిన ఏర్పాట్లు భలే అనిపించాయి. 21-65 మంది చెఫ్‌లచే తయారు చేయబడిన మెనూ అదిరింది. అంబానీ నివాసంలోని విశాలమైన 3,000 ఎకరాల తోటలో ఈవెంట్‌లు జరిగాయి.
 
అదనంగా, ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం స్టార్-స్టడెడ్ గెస్ట్ లిస్ట్‌లో రిహన్న, జె బ్రౌన్, డ్వేన్ బ్రావో, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖ వ్యక్తులు, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

అన్నీ చూడండి

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

Varun Tej : ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉండే ఛాలెంజింగ్ ఫాత్ర పోషించా : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments