మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (17:47 IST)

కారు టాప్ పైకి ఎక్కారు.. అలా రిలాక్స్‌గా కూర్చుని పవన్ ఏం చేశారంటే? (video)

pawan kalyan
మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్‌లో బయలుదేరిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామం చేరుకోకముందే మధ్యలోనే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. అనంతరం కారు టాప్‌పై అలా కాళ్లు బారజాపుకుని మరీ ఆయన రిలాక్డ్స్‌డ్‌గా కూర్చున్నారు. 
 
కారు వేగంగా దూసుకుపోతున్నా పట్టించుకోలేదు. కారుపైనే అలా రిలాక్డ్స్‌డ్‌గా కూర్చుని జర్నీ చేశారు. అలాగే పవన్‌కు భద్రతగా అభిమానులు కారుకు రెండు వైపులా అలా నిలబడి ముందుకు సాగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ''మనల్ని ఎవడ్రా ఆపేది'' అనే ఓ కామెంట్‌ను దానికి జత చేశారు.