Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాసులే అయితే పాఠశాలలు ఫీజులు త‌గ్గించాల్సిందే: సుప్రీంకోర్టు

Written By ఎం
Updated: బుధవారం, 5 మే 2021 (23:21 IST)
సాధార‌ణ స్కూలు త‌ర‌గ‌తుల‌తో పోలిస్తే ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వ‌హ‌ణ త‌ల్లిదండ్రుల‌కు భారంగా మారిందని సుప్రీం కోర్టు పేర్కొంది. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది నుంచి స్కూళ్ల‌న్నీ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న తరుణంలో స్కూళ్ల‌కు ఇంకా ఖ‌ర్చు త‌గ్గిందని సుప్రీం పేర్కొంది.
 
కొవిడ్ కార‌ణంగా విద్యార్థుల త‌ల్లిదండ్రులు‌ ప‌డిన ఇబ్బందుల‌ను స్కూలు యాజ‌మాన్యాలు అర్థం చేసుకోవాల‌ని, ఆమేరకు వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని ఆదేశించింది.
 
విద్యార్థుల‌కు అందించ‌ని వ‌స‌తుల‌కు కూడా ఫీజులు వ‌సూలు చేయ‌డం లాభార్జ‌నే అవుతుంద‌ని, అది మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. ఇక గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా చాలా కాలం స్కూళ్లు తెర‌వలేదు. 
 
దీని కార‌ణంగా పెట్రోల్‌/డీజిల్‌, క‌రెంటు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు, నీటి ఛార్జీలు, స్టేష‌న‌రీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

అన్నీ చూడండి

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

తర్వాతి కథనం
Show comments