suvichar

పామును ఓ ఆట ఆడుకున్నాడు... లుంగీలో వేసుకుని వెళ్ళిపోయాడు.. (Video)

Written By సెల్వి
Updated: మంగళవారం, 18 మే 2021 (19:40 IST)
పామును చూస్తే ఆమడ దూరం పారిపోయే వాళ్ళని చూసివుంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆరడుగుల పామును అవలీలగా చేతులతో పట్టుకొని ఆడించాడు. పాము కాటేసేందుకు ప్రయత్నించినా చాకచక్యంగా తప్పించుకొని దానితో ఓ ఆట ఆడుకున్నాడు.
 
చివరికి పామును తను కట్టుకున్న లుంగీలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఈ వీడియో గతంలో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో చేశారు. అయితే అది ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారింది.
 
తాజాగా ఓ ట్విటర్‌ యూజర్‌ మళ్లీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇందులో దాదాపు 6 అడుగుల పామును పట్టుకొని లుంగీలో వేసేసుకొని హ్యాపీ వెళ్ళిపోతున్నాడు. దీనిని చూసిన నెటిజన్లు షాక్ గురి అయ్యారు.. నువ్వు దేవుడు స్వామి అంటూ రీట్వీట్ చేస్తున్నారు. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments