సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (21:11 IST)

టాయిలెట్లోకి వెళ్లి బయటకు వచ్చి తలుపు తీసి చూసి షాక్, ఏమైంది?

Woman
కర్టెసి-ట్విట్టర్
ప్రాంక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలి లక్షల్లో లైకులు, కామెంట్లు తెచ్చుకుంటుంటారు చాలామంది. ఐతే కొన్ని ప్రాంక్ వీడియోలు తీవ్ర విమర్శలకు, వివాదాలకు దారి తీస్తుంటాయి. మరికొన్ని ఫన్నీగా వుంటూ నవ్వుకునేలా వుంటాయి. అలాంటి ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.

 
అలాంటి ప్రాంక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లినవారు బయటకు తలుపు తీసి వచ్చి చూస్తే ఎదురుగా ఊహించని షాకింగ్ దృశ్యం కనబడుతుంది. అప్పుడు వారి ఫీలింగ్ ఎలా వుంటుందో చూడండి.