Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లటి మూడు పాములు.. మిమ్మల్ని అదేపనిగా చూస్తే ఏం చేస్తారు..?

Written By సెల్వి
Updated: బుధవారం, 17 నవంబరు 2021 (22:13 IST)
snake
మూగ జీవులకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఫుల్‌గా అప్‌లోడ్ అవుతున్నాయి. తాజాగా మూడు నాగుపాముల ఫోటో నెట్టింటిని షేక్ చేస్తోంది. చెట్టును నరికివేసి ఉన్న మొద్దుపై అల్లుకున్న ఫోటో ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇలాంటి జీవుల నుంచి దూరంగా వుండాలని నెటిజన్లు అంటున్నారు. 
 
ఈ మూడు నాగుపాముల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫోటోలు మూడు నల్ల నాగుపాములను భయంకరంగా చూస్తున్నట్లు వున్నాయి. ఈ ఫోటో వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి రియాక్షన్‌ల స్ట్రింగ్‌కు దారితీసింది. "బ్లెస్సింగ్స్... మూడు నాగుపాములు ఒకేసారి మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు" అనే క్యాప్షన్‌తో పాటు ఆఫీసర్ నందా ట్విట్టర్‌లో చిత్రాన్ని అప్‌లోడ్ చేశారు.

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments