నేటి తరుణంలో ఇంటి కట్టడాలు ఎక్కువైపోతున్నాయి. కానీ, ఆ ఇళ్ళను వాస్తు ప్రకారం నిర్మించనంటున్నారు. దీని కారణంగా ఆ కుటుంబ సభ్యులు పలురకాల దోషాలు, ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇక కొందరికి ఇంటికి ఈశాన్యం గేటుకు ఎదురుగా రోడ్డు వస్తుంది. ఉత్తరంలో కొంత స్థలం ఉంది.. దానిని ఇంట్లోకి కలుపుకోచ్చా.. అనే సదేహం చాలామందిలో ఉంటుంది. అందుకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమంటున్నారు.. అలాంటి వారి...